చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దళితగర్జన పేరు చెబితేనే జగన్‌రెడ్డికి దడ

by చైతన్యరధం
Jul 27, 2022 at 10:43am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
దళితగర్జన పేరు చెబితేనే జగన్‌రెడ్డికి దడ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
.టీడీపీ పేరెత్తితే వైసీపీకి ఓ రేంజ్‌లో వణుకు
.భయంతో ఎక్కడికక్కడ టీడీపీ నేతల గృహనిర్బంధం
.విజయవాడ వెళుతున్నవారిని అడ్డుకుని అరెస్టులు
                                              (చైతన్యరథం స్పెషల్‌ డెస్క్‌)
       రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంతోపాటు పార్టీ రోజురోజుకూ బలపడుతోంది. దాంతో టీడీపీ  పేరెత్తితే వైసీపీ నేతల్లో ఓ రేంజ్‌ లో వణుకుపుడుతోంది. టీడీపీ  ఏ కార్యక్రమం తలపెట్టినా వారు భయపడిపోతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందున పోలీసులను ద్వారా టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నీతి, నియమాలు, చట్టాన్ని గాలికి వదిలేసి అధికార పార్టీవారు ఏం చెబితే అది చేస్తున్నారు. కానీ, టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ మహిళలు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ…అన్ని వర్గాల వారు కూడా ఇటువంటి వేధింపులను, బెదిరింపులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎదురుతిరిగి పోరాడటానికి సిద్ధపడ్డారు.  జగన్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో టీడీపీ ‘దళిత గర్జన’ కార్యక్రమం చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిన జగన్‌ 
  టీడీపీ పాలనలో పలు పథకాల ద్వారా ఎస్సీ,ఎస్టీలకు సాయం అందించిందిక్షలాది మంది లబ్ధి పొందారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకానికి జగన్‌ రెడ్డి తూట్లు పొడిచి దళితుల ద్రోహిగా మారాడు.    రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లోనూ దళితులకు అన్యాయం చేసింది. చేస్తూనే ఉంది.  దళితులను నమ్మించి నట్టేట ముంచింది. దళిత మహిళలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులపై వైసీపీ నాయకుల వేధింపులు పెరిగాయి. వైసీపీ ఎమ్మెల్యే దళిత యువకునికి శిరోముండనం చేసినా ఆ పార్టీలోని దళిత నేతలు పట్టించుకోలేదు. దళిత  డ్రైవర్‌  సుబ్రహ్మణ్యంని  హత్య చేసిన  వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ని కూడా వెనకేసుకొస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న  మొత్తం 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్యా నిధి పథకం రద్దు చేసి జగనన్న విద్యా పథకం అని మార్చారు. గతంలో లీడ్క్యాలప్‌ ద్వారా ఇచ్చే రుణాలు రద్దు చేశారు. వైసీపీ పాలనలో దళితులు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయారు. జగన్‌ రెడ్డి మోసాలను దళితులు గ్రహిస్తూనే ఉన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. దళిత హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. దళితులకు కేటాయించిన వేలకోట్ల సబ్ప్లా న్‌ నిధులను వైసీపీ నేతలు దారిమళ్లించారు.
                 టీడీపీ హయాంలో దళిత సంక్షేమానికి  ప్రవేశపెట్టిన  ఈ పథకాలన్నిటినీ పునరుద్దరించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. దళిత గర్జన పేరు వినగానే  అటు ప్రభుత్వం, ఇటు పోలీసుల చర్యలు మొదలైయ్యాయి. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమీషనరేట్‌లో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 144 అమలులో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. విజయవాడకు బయలుదేరినవారిని కూడా అడ్డుకుని రాకుండా అడ్డుకున్నారు. దళిత గర్జనకు వెళ్లకుండా టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, గద్దె రామ్మోహన్‌ తదితరులను  గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బయలుదేరిన నక్కా ఆనందబాబును పోలీసులు అడ్డుకోవడంతో గుంటూరులో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బాపట్లలో  ఏలూరి సాంబశివరావు క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పోలీసుల మొహరించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి,  టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు సురేష్‌ తదితరులను విజయవాడ వెళ్లడానికి ఆఫీస్‌ నుంచి బయటకు రాకుండా అడ్డకున్నారు. టీడీపీ ఎస్సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, ఇతర నేతలు  విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గర వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు.  పోలీసులు అనుమతి ఇవ్వకపోతే సీఎం క్యాంపు ఆఫీస్‌ ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. వారిని  పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని విజయవాడ ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. దాంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడలో టీడీపీ దళిత గర్జనకు అనుమతి నిరాకరించడాన్ని వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా టీడీపీ నేతలు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇది ఆరంభమే. ఇక్కడ ఒక్క దళితులే రంగంలోకి దిగారు. రానున్న రోజుల్లో దళితులే జగన్‌ రెడ్డికి బుద్ధి చెబుతారు. ఇక అన్ని వర్గాల ప్రజలు కథన రంగంలోకి దిగి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం దీనిని దళితుల హెచ్చరికగా భావించి వారికి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరించడం మంచిది.

 

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

Previous Post

టిడిపి దళిత గర్జనపై జగన్‌రెడ్డి ఉక్కుపాదం

Next Post

విలువలు, విశ్వసనీయతలేని ‘సాక్షి’

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

బలగాల హేతుబద్దీకరణ!

చైతన్యరధం
@ March 13, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist