NTR

"సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు "

తెలుగు జాతి ఆత్మగౌరవం దశదిశలో చాటిన మహనీయుడు.
పేదవాడికి పట్టెడన్నం పెట్టిన కరుణామయుడు.
దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన రాజకీయ దురందరుడు....
మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు.

CBN

"కరువుని చూసి రైతు భయపడటం కాదు
రైతుని చూసి కరువు భయపడేలా చేయాలి"

నవ్యాంద్ర నిర్మాణానికి రథసారథి.
నదుల అనుసంధానంతో దేశ భవిష్యత్తుకి కొత్త వెలుగులు చూపించిన అపర భగీరథుడు.
అలుపెరుగని శ్రామికుడు. అభివృద్ధికి పర్యాయపదం.
మా నాయకుడు శ్రీ నార చంద్రబాబునాయుడు గారు.

ఇటీవలి బ్లాగ్ వార్తలు

 • బీసీ సంక్షేమం

  వెనుకబడిన తరగతులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందువరసలో నిలపాలనేది మా ప్రభుత్వ విధానం. గత ఏ ప్రభుత్వాలు చేయనంతగా బీసీలను ఎన్నో ప్రయోజనాలను చేకూర్చాం. బీసీల ప్రభుత్వం, బీసీల పక్షపాతిగా చెప్పుకునేందుకు గర్విస్తున్నాం. రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నాం. కుల వృత్తులను నమ్ముకున్నవారికి 'ఆదరణ ' వంటి పథకాల ద్వారా బాసటగా నిలుస్తున్నాం.
 • పోలవరం ఒక నమూనా ప్రాజెక్టు

  ప్రాజెక్టుల నిరాాణంలో పోలవరం ప్రాజెక్టు ఒక నమూనాగా, మంచి అనుభవంగా మిగిలిపోతందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు, ప్రాధానయత ప్రాజెక్టుల నిరాాణ పనల పురోగతిని ఆయన సమీక్షంచారు. పోలవరం ప్రాజెక్టు పనలు గడచిన వారాంతానికి 64.68% పూరియినట్లో అధికారులు గణంకాలతో వివర్తంచారు. ముఖ్యమంత్రి మాట్లోడుత్త జూన్ మొదటి వారంలో గ్రావిటీ ద్వారా గ్రావిటీ ద్వారా పంటపొల్లలక్ట పోలవరం నీరు ఖాయంగా ఇస్తిమని చెప్పారు. మే నెల 30 వ తేదీన ట్రయల్ రన్ క్ట సనాాహాలు చేయాలని అధికారులన ఆదేశంచారు. ప్రాధానయ ప్రాజెక్టుల పూర్తికి 150 రోజుల కారాయచరణ ప్రణళిక రూపొందంచుక్టని పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.
 • ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే''

  ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే'' మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఉన్న నమ్మకం ఇది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్...
 • నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’

  నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి...
 • తిరుపతి, అమరావతిలలో మిలీనియం టవర్లు ఐటి నగరాలుగా విశాఖ సరసన తిరుపతి, అమరావతి

  శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్నోవేషన్స్‌, స్టార్టప్స్‌, ఈ-గవర్నెన్స్‌, మీ-సేవ, ఈ-ప్రగతి తదితర...