నూట పదిహేడు రోజుల అవిశ్రాంత ప్రజాచైతన్య యాత్ర "మీకోసం’" ముగించుకొని తిరిగి విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ జీవనాడులయిన కార్యకర్తలు, నాయకులు,అభిమానులు,స్వాగతం పలుకుతూ నేటి (16.08.08) మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాదు రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు జయ జయ హర్షధ్వానాల మధ్య మహా ర్యాలీగా తరలివస్తున్నారు. ఈ మరపురాని ఘట్టాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతున్నాం. |
|