‘బాబ్లీ’నీ పరిష్కరిద్దాం. తెదేపా బృందానికి కేంద్ర జలవనరుల మంత్రి బన్సీలాల్ హామీ.
ఆ పాపం ప్రభుత్వానిదే. బాబ్లీపై రాజకీయాలకు అతీతంగా పోరాడదాం : తెదేపా.
సమరానికి సైకిల్ సిద్ధం. ఉపఎన్నికల వ్యూహంపై తెదేపా కసరత్తు.
ఆ అధికారులను ఎలా పునర్నియమించారు?: ముద్దుకృష్ణమ.