మహారాష్ట్ర సర్కారు పైఖరికి నిరసనగా రెండో రోజు కోనసాగిన ఆందోళనలు.
వదలం....కదలం! అనుమతించేది లేదన్న మహారాష్ట్ర. చూడనిదే వెళ్లబోమన్న చంద్రబాబు.
ప్రజాప్రతినిధులు మహీళలపైనా లేదు కనికరం.
కదిలారు..కదిలించారు.బాబ్లీపై తెదేపా పోరాటం.
మహా మోసంపై భగ్గుమన్న తెదేపా.రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు.
తెదేపా నేతల అరెస్టు అమానుషం ముఖ్యమంత్రి కార్యలయం ఎదుట తెదేపా నేతల ధర్నా.
మహా మోసం బాబ్లీ చూపిస్తానని చెప్పి తెదేపా ప్రజాప్రతినిధుల అరెస్టు.
బాబ్లీపై తెదేపా ఉద్యమక్రమం ఐదేళ్ల పోరాటం .
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: తెదేపా
చంద్రబాబు అరెస్టుపై మహారాష్ట్ర వివరణ ఇవ్వాలి .