రామకృష్ణారెడ్డికి చంద్రబాబు పరామర్శ.
బాబ్లీపై పోరు ఆగదు - దేశం నేతల ప్రకటన.
'మహా' దారుణంపై ఆగ్రహించిన శ్రేణులు - చవాన్ దిష్టిబొమ్మల దహనం.
మహారాష్ట్ర సర్కారు పైఖరికి నిరసనగా రెండో రోజు కోనసాగిన ఆందోళనలు.
బాబు అరెస్టుకు నిరసనగా.. తెదేపా నాయకుల ఆందోళన - పలు చోట్ల రాస్తారోకో.
కాంగ్రెస్ కు ధరావతు దక్కదు - తెదేపా నేతల ఆరోపణ.