Telugudesam party on Facebook
Telugudesam party on Twitter
Telugudesam party Youtube Channel
Home :: News :: Y SR's Comment on Samal
Telugu Desam Party - TDP ( Online Membership Drive)
Y SR's Comment on Samal Print E-mail
Tuesday, 18 September 2007 14:45

నా దృషిె్టకందుకు తీసుకురాలేదు:

``సమాల్‌ తన నివేదికలో నన్ను పొగిడారు. నా వల్లే పదవిలో కొనసాగానన్నారు. మంచి మద్దతిచ్చానని చెప్ఫారు. అలాంటి వ్యక్తి మూడేళు్లగా పదవిలో ఉన్నపుడు వ్యవస్థలో ఇంతమంది అధికారులు, రాజకీయవాదులు, మంత్రులు, నేతల దుర్నీతికి సంబంధించి ఒక్కోరో్తైనా నాెకందుకు చెప్ఫలేదు? రహస్య నివేదికలైనా ఎందుకు పంపించలేదు? పద్ధతి ప్రకారం పంపాల్సిన వార్షిక నివేదికలు ఎందుకు పంపలేదు? ఇలాంటివి నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకోనేవాడిని కద! రి్తైరయిన రెండు మూడు రోజులకు ఆయన విజిలెన కార్యాలయానికి వెళ్లారు. తనకున్న పరపతితో అక్కడున్న పీఆర్‌వోతో రిపోర్టు కాపీ చేయించి మీడియాకు ఇప్ఫించాడు. అక్కడికి ఏ అధికారంతో వెళ్ళారో కూడా నాకు తెలీదు'' అని వైఎస వ్యాఖ్యానించారు.

సమాల్‌ సిఫార్సుల్లో 86 శాతాన్ని ప్రభుత్వం ఒప్ఫుకుందని, 14శాతాన్ని కూలంకుషంగా పరిశీలించిందని వైఎస చెప్ఫారు. చిన్న తప్ఫుకు పెద్ద శిక్షలు, చిన్న అధికారికి పెద్ద శిక్షలు సిఫార్సు చేశారు. మానవీయ దృక్ఫథంతో చూసి వాటిలో శిక్షలు తగ్గించాం. ఇది ప్రభుత్వం తప్ఫా! దనికి అలాంటి అధికారం లేద? విజిలెన కమిషన సలహా దరు మాత్రమే. ప్రభుత్వంపై పెత్తనం చేసే స్థాయి దనికి లేదు. కమిషన సిఫార్సులను పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. సమాల్‌ ప్రకటనలో ఒక చోట మహాత్మాగాంధీ ఫోటో ఉంది. దని కింద సూక్తి రాశారు. పదవీ విరమణ పొందిన అధికారులు, రాజకీయ నాయకులు, తమ అనుభవాలను పుస్తకాలుగా రాస్తారు. అందులో తప్ఫులేదు. సమాల్‌ కూడా పుస్తకం రాస్తూ, దని మీద ఆసక్తిని సృష్టించడానికి ఈ ప్రకటనను కర్టెన వాడుకున్నాడా అనే అనుమానం వస్తోంది'' అని ము్యమంత్రి విమర్శించారు.

వారికి విమర్శలే తెలుసు: ``సమాల్‌ ప్రకటన రాగానే ప్రతిపలు, మా మిత్రపలు రాజకీయ లబ్ధికోసం నోటికొచ్చినటు్ల మాట్లాడుతున్నాయి. ఎద్దు ఈనిందంటే గాటకట్టేయమంటున్నాయి. ఎద్దు ఈనగలుగుతుంద లేద అనే ఆలోచన కూడా వాటికి లేదు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే అవి కనపడని రాజకీయ వాదులు చిన్న అవకాశం ఇవచ్చినా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఏ ఆరోపణలు వచ్చినా సివిల్‌, జ్యుడిషియల్‌ విచారణలకు ఆదేశించాం. ప్రధాన ఆరోపణలన్నింటికీ విచారణలు జరిపాం. తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిదేళ్ళలో ఒక్క విచారణ చేపట్టలేదు. చాలా మంది అధికారులపై ఏసీబీ ఇచ్చిన నివేదికలను సీఎం ఆఫీసులో పెండింగులో పెట్టి... బెదిరించి పనులు చేయించుకున్నారనే విషయాన్ని నేను అసెంబ్లీలో చెప్ఫాను. మా ఆఫీసులో ఏ ఫైలూ అలా తొక్కిపెట్టలేదు'' అని వైఎస వివరించారు.

 
 
TDP Supports Anna Hazare - Fight Against Corruption
Anna NTR ( Nandamuri Taraka Rama Rao ) Telugu Desam Party Rythu Porubata

Latest Video News