చిన్న పార్టీలు కాంగ్రెస్‌ను ఎదుర్కోలేవు. తెదేపాకే అది సాధ్యం : చంద్రబాబు. (ఈనాడు)
ఆకర్ష్‌లో ఒకరు పోతే..వందలు వస్తారు : చంద్రబాబు. (ఆంధ్రజ్యోతి)
ఆపరేషన్ స్వగృహ. పీఆర్పీపై గురి..తద్వారా కాంగ్రెస్‌కు చెక్!
అన్యాయాన్ని సరిదిద్దండి. మమతా బెనర్జీకి తెదేపా లేఖ. (ఈనాడు)
చెన్నారెడ్డి ఆకర్షలో తొలి వికెట్టు రోశయ్యే. ఎర్రన్నాయుడు,నాగం ధ్వజం
జేపీ ఖల్‌నాయక్ : రేవంత్‌రెడ్డి తీవ్రవిమర్శ.
ఆకర్ష్ తొలి వికెట్ తమరేగా. రోశయ్యపై తెదేపా ధ్వజం (ఆంధ్రజ్యోతి)
జేపీ మేకవన్నె పులి. లొక్‌సత్తా మూలం 10 జనపధ్‌లో : రేవంత్.
చూడండి దారుణం. దళిత ఎమ్మెల్యేపై సర్కారు కక్ష. గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు. (ఈనాడు)
అభద్రతాభావంతోనే వల. తెదేపాను అస్థిర పరచలేరు. : చంద్రబాబు.
ఇక మీరే కాపాడాలి.టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మేల్సీలు చలో రాజ్‌భవస్. (ఆంధ్రజ్యోతి)
టీడీపీ..చలో డిల్లీ.రాష్ట్రపతి,స్పీకర్,ప్రధాన మంత్రులను కలవాలని నిర్ణయం
అవినీతి డబ్బుతో రాజకీయం : రాధొడ్.
ఫిరాయింపు వార్తలపై టీడిపీ ఎమ్మెల్యేల అగ్రహం.
ఎంతసేపూ నేతల కొనుగోలేనా. ప్రజలగోడు ప్రభుత్వానికి పట్టదా? : టీడీఎల్పీ.
బదులిచ్చే సత్తా ఉందా? లోక్‌సత్తాకు టీడీపీ సందేహాల చిట్టా. (ఆంధ్రజ్యోతి)
నీతులు చెప్పడం మానుకోండి! జేపీపై తెదేపా నేతల విమర్శ. (ఈనాడు)
కర్ణాటక ఆనకట్టలు ఆపండి. రాజ్యసభలో మైసూరా.
సీఎంవి నీచరాజకీయాలు! తెదేపా ధ్వజం (ఈనాడు)
బరితెగించిన సీఎం.ఆపరేషన్ ఆకర్ష్‌పై టీడీపీ మండిపాటు.
తలసానిపై వేటు! త్రిసభ్య కమిటీ ఏర్పాటు. నేడు హాజరు కావాలని లేఖ. (ఈనాడు)
తలసానిపై వేటు! సీనియర్ల కమిటీ ముందు హాజరు కావాలని పిలుపు. (ఆంధ్రజ్యోతి)
బహిరంగ చర్చకు సిద్ధం. లోక్‌సత్తాను ప్రశ్నించిన చంద్రబాబు. (ఈనాడు)
ప్రభుత్వ వైఖరిపై తెదేపా నిఘా. రామారావు విషయంలో గవర్నర్‌ను కలవాలని నిర్ణయం.
బహిరంగ చర్చకు సిద్దమే. నిధుల గురించి అడిగితే ఉలికిపాటు ఎందుకు. (ఆంధ్రజ్యోతి)
ఆడపిల్లల శీలంతో ఆటలా?
దిశ దశ లేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎక్కడ? : బాబు.