మహానాడు షెడ్యూల్-2017

Thursday, 25 May 2017 11:15

తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల మహాసభ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్,విశాఖపట్టణం

                             

                             

                             

                             

అజెండా

మొదటి రోజు - 27.05.2017

 1. మ || 02.30 - 03.00 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం - సామజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
 2. మ || 03.00 - 03.30 పార్టీ సభ్యత్వం - సంస్థాగత నిర్మాణం - కార్యకర్తల సాధికారత
 3. సా || 03.30 - 04.00 జాతీయ రాజకీయాలు - తెలుగుదేశం
 4. సా || 04.00 - 05.00 అంతర్జాతీయంగా తాజా పరిణామాలు - తెలుగువారి పై వాటి ప్రభావం
 5. సా || 05.00- 05.30 అగ్రగామి రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ - విజన్ 2022, 2029, 2050
 6. సా || 05.30 - 06.00 మేనిఫెస్టో అమలు - సమీక్ష
 7. సా || 06.00 - 06.30 టీఆర్ఎస్ అస్తవ్యస్థ పాలన, అప్రజాస్వామిక విధానాలు, మీడియా పై ఆంక్షలు
 8. సా || 06.30 - 07.00 టీఆర్ఎస్ హామీలు వైఫల్యాలు

రెండవ రోజు - 28.05.2017

 1. ఉ || 09.00- 09.30 యుగపురుషుడు ఎన్టీ రామారావుగారికి నివాళి
 2. ఉ || 09 .30 - 10.00 ఆంద్రప్రదేశ్ జీవనాడి పోలవరం
 3. ఉ || 10.00 - 10.30 టీఎస్... రాష్ట్రంలో పడకేసిన ఆరోగ్య రంగం
 4. ఉ || 10.30 - 11.00 కరువురహితంగా ఆంధ్రప్రదేశ్ - జలసంరక్షణ - వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం - నదుల అనుసంధానం
 5. ఉ || 11.00 - 11.30 వ్యవసాయం - పండ్ల తోటలు - పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలు - రైతులకు రెండింతల ఆదాయం
 6. ఉ || 11.30 - 12.00 విద్యుత్ విజయాలు - జాతీయ స్థాయి ప్రశంసలు
 7. మ || 12.00 - 12.30 కుటుంబ వికాసం - పేదరికం పై గెలుపు
 8. మ || 02.00 - 03.00 మానవ వనరుల అభివృద్ధి - ఆరోగ్య, విజ్ఞానాంధ్రప్రదేశ్
 9. మ || 03.00 - 03.30 పెట్టుబడుల ఆకర్షణ - పరిశ్రమల స్థాపన - ఉద్యోగాల కల్పన - నిరుద్యోగులకు చేయూత - సామాజిక బాధ్యత
 10. మ || 03.30 - 04.00 టీఎస్ ... కుంటుపడిన వ్యవసాయ రంగం - పంటకు దక్కని కనీస మద్దతు ధర - నకిలీ విత్తనాల గొడవ - రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం
 11. మ || 04.00 - 04.30 నామినేషన్ల ఉపసంహరణ
 12. సా || 04.30 - 05.00 మౌలిక సదుపాయాలు - స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల అభివృద్ధి
 13. సా || 05.00 - 05.30 టీఎస్... నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటోఫికేషన్ల రద్దు - పరిశ్రమల మూసివేత
 14. సా || 05.30 - 06.00 హామీ పథకం - ఉద్యోగులు, కార్మికుల వికాసం

మూడవ రోజు - 29.05.2017

 1. ఉ || 09.00 - 10.30 సంక్షేమం - సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం (మహిళ, బీసీ, చేనేత, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఈబీసీ)
 2. ఉ || 10.30 - 11.00 ప్రజా రాజధాని అమరావతి
 3. ఉ || 11.00 - 11.30 అభివృద్ధి వికేంద్రీకరణ - రాష్ట్ర వ్యాప్తంగా 14 నగరాల అభివృద్ధి
 4. ఉ || 11.30 - 12.00 టీఎస్.. పెండింగ్ ప్రాజెక్టులు - ప్రాజెక్టుల రీడిజైన్ - భూ సేకరణ
 5. మ || 12.00 - 12.30 సుపరిపాలన - సాంకేతిక విజ్ఞాన వినియోగం - అవినీతికి అడ్డుకట్ట - సురక్షిత - ప్రశాంత ఆంద్రప్రదేశ్
 6. మ || 12.30 - 01.00 టీఎస్... సంక్షోభంలో సంక్షేమ రంగం - కొరవడిన సామజిక న్యాయం - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వికలాంగుల రిజర్వేషన్
 7. మ || 02.00 - 02.30 ఆంద్రప్రదేశ్ విభజన చట్టం - హామీల అమలు - సమీక్ష - ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నయంగా ప్రత్యేక ఆర్థిక సహాయం
 8. మ || 02.30- 03.00 టీఎస్... కుంటుపడిన విద్యారంగం - సంక్షోభంలో యూనివర్సిటీలు - ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలలో జాప్యం