NTR The Legendary Homepage pic

కృతజ్ఞతాంజలి

అన్నగారి పోర్టల్ నిర్మాణానికి సహకరించిన వారందరికి మా కృతజ్ఞతలు

       అన్న ఎన్.టి.రామారావు గారికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎన్.టి.ఆర్ పోర్టల్‌ రూపకల్పనలో మాకు ఎందరో సహకరించారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలయజేయడం కనీసధర్మంగా భావించి వారి పేర్లను పొందుపరుస్తున్నాం. ఎన్.టి.ఆర్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా రూపొందించడానికి అందరి సహకారాన్ని ఆశిస్తున్నాము. స్వర్గీయ ఎన్.టి.ఆర్‌కు సంబంధిచిన ఇంటర్వూలు,ప్రముఖుల అభిప్రాయాలు,ఫోటోలు...మొదలైన సమాచారం ఎవరివద్ద ఉన్నా..ఈ క్రింది చిరునామాకు పంపినట్ల యితే..వారి పేర్లను ఎన్.టి.ఆర్ పోర్టల్ నందు పొందుపరచగలము.

 

సమాచారాన్ని పంపించాల్సిన చిరునామా :

వెబ్ మాష్టర్ టి.డి.పి.

webmaster@telugudesam.org

Sno
Name of the Contributor
1
Mr.Vellanki Raghuram (USA)
2
Mr. Sreepathi. Rajeswara Rao
3
Dr. P. Pardhasarathi
4
Mr. Anja Rao
5
Mr. Balu (Painting Artist)
6
Mr. P.Vikram
7
Mr. A.Narasimha Rao
8
Mr. Alwala. Rajendra (Head Librarian)
9
Mr. Mahesh
10
Mr. Naresh
11
Mr. P. Anil
12
Mr. Y.Satya Narayana
13
Mr N. Harsha
14
Mr. K Srinivas
15
Mr. C. Srinivas
16
Mr. Shiva
17
Mr. M. Srinivas
18
Mr. Mohana Vamsi Gajjala
19
Mr. Koteswara Rao
20
Mr. Paluri Naga Durga Balaji(Vasu)
21
Mr. V. N. R. Mani Kishore
22
Mr. Ch. Venkateswararao
23
Mr. D. Rambabu
24
Mr. K. Kalyan Prasad