మూగబోయిన సంగీత పుంబావ సరస్వతి

Tuesday, 22 November 2016

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం కన్ను మూశారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించిన ఆయన ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీత స్వర సాధనకు శ్రీకారం చుట్టి గాత్ర సంగీతంలోనే కాక వయోలిన్‌, వీణ, మురళి, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. తితిదే, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణ గారు చెన్నై లో నేడు తన తుది శ్వాస విడిచారు. సంప్రదాయ సంగీతంలో మేరనగమైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వర్గస్తులైన సందర్భంగా ఆ స్వరజ్ఞానికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.

ప్రముఖ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ...
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం...
దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2....
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి....
రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన...

ఇటీవలి వార్తలు