NTR

"సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు "

తెలుగు జాతి ఆత్మగౌరవం దశదిశలో చాటిన మహనీయుడు.
పేదవాడికి పట్టెడన్నం పెట్టిన కరుణామయుడు.
కాంగ్రెసేతర శక్తులన్ని ఏకం చేసి దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన దురందురుడు....
మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు.

CBN

"కరువుని చూసి రైతు భయపడటం కాదు
రైతుని చూసి కరువు భయపడేలా చేయాలి"

నవ్యాంద్ర నిర్మాణానికి రథసారథి.
నదుల అనుసంధానంతో దేశ భవిష్యత్తుకి కొత్త వెలుగులు చూపించిన అపర భగీరథుడు.
అలుపెరుగని శ్రామికుడు. అభివృద్ధికి పర్యాయపదం.
మా నాయకుడు శ్రీ నార చంద్రబాబునాయుడు గారు.

ఇటీవలి వార్తలు Show all

 • Thursday, November 24, 2016

  కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటుకు ఓఎన్‌జీసీ సంసిద్ధత

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పది బిలియన్‌ డాలర్ల (సుమారు 68,000 కోట్ల రూపాయల) పెట్టుబడులతో ఈ రెండు ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌నందన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. విజయవాడలో సోమవారం రాత్రి ఆయన సీఎంను కలిసి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. గోదావరి-కృష్ణా బేసిన్‌లో అపార చమురు-సహజ వాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఓఎన్‌జీసీ, మరికొన్ని అదే తరహా...

  ఇంకా చదవండి

   
 • Thursday, November 24, 2016

  కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటుకు ఓఎన్‌జీసీ సంసిద్ధత

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని...

  ఇంకా చదవండి
 • Tuesday, November 22, 2016

  ఏపీలో ఎక్కువమందికి ఇంటర్నెట్ సదుపాయం, దేశంలో మూడవస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

  దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో...

  ఇంకా చదవండి
 • Tuesday, November 22, 2016

  మూగబోయిన సంగీత పుంబావ సరస్వతి

  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని...

  ఇంకా చదవండి

ఇటీవలి బ్లాగ్ వార్తలుShow all

 • ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే''

  ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే'' మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఉన్న నమ్మకం ఇది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్...
 • నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’

  నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి...
 • తిరుపతి, అమరావతిలలో మిలీనియం టవర్లు ఐటి నగరాలుగా విశాఖ సరసన తిరుపతి, అమరావతి

  శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్నోవేషన్స్‌, స్టార్టప్స్‌, ఈ-గవర్నెన్స్‌, మీ-సేవ, ఈ-ప్రగతి తదితర...

టెస్టిమోనియల్స్ Show all

 • Tuesday, April 28, 2015 - 20:41
  శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యాయామ విద్యపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమీక్షలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఫిట్ నెస్ ట్రైనర్ దినాజ్ వెర్వెత్ వాలా, కెనడాకు చెందిన క్రీడ, మానసిక నిపుణులు పాల్గొన్నారు. ఈ...
 • Tuesday, April 28, 2015 - 20:42
  ఎన్టీఆర్ తన పాలనాకాలంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్చనిచ్చారు... వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువనిచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గా జయప్రకాష్ నారాయణ ఉండేవారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆయన రెండేళ్లలో జిల్లాలోని...
 • Tuesday, April 28, 2015 - 20:43
  బ్రెజిల్ కు చెందిన ఉక్కు తయారీ సంస్థ గెర్డావు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత ఏడాది రూ. 500 కోట్ల పెట్టుబడితో, ఏడాదికి మూడు లక్షల టన్నుల కోక్ ను ఉత్పత్తి చేయగల భారీ కోక్ ఓవెన్ ప్లాంటును ప్రారంభించింది. నేల బొగ్గు నుంచి వాయువులను బయటకు తీసిన తర్వాత...